Congress legislators meet Governor Tamilisai Soundararajan , urge her to review law and order situation in telangana state.
#telangana
#Cmkcr
#Congressparty
#TRS
#Telanganapolice

రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలమైందని, పోలీసులు పోలీసుల్లాగా పనిచేయకపోవడంతో ప్రజల్లో రక్షణ భావం లేకుండా పోతోందని కాంగ్రెస్ శాసనసభాపక్షం (సీఎల్పీ) ఆరోపించింది.